గురుకుల పాఠశాలలో ముందస్తు వేడుకలు

PDPL: రామగుండం సప్తగిరి కాలనీలో మహాత్మ జ్యోతిరావు పూలే బాలుర గురుకుల పాఠశాలలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. మహిళా ఉపాధ్యాయులు పూలతో బతుకమ్మను అలంకరించి, ఆటపాటలతో సంబరాలు జరుపుకున్నారు. ప్రిన్సిపాల్ శిరీష మాట్లాడుతూ.. బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని తెలిపారు.