VIDEO: కొమురం భీం ప్రాజెక్ట్ 5 గేట్లు ఎత్తివేత

ASF: ఆసిఫాబాద్ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో కొమురంభీం ప్రాజెక్టులోకి భారీ వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లోకి 8,333 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, నీటిమట్టం 237 అడుగులకు చేరిందని అధికారులు తెలిపారు. పూర్తి స్థాయి నీటిమట్టం 243 అడుగులు కావడంతో భద్రతా చర్యగా 5 గేట్లను ఎత్తివేశామన్నారు.