ఛాంపియన్ వారసత్వాన్ని కాపాడతాం: బిర్లా

ఛాంపియన్ వారసత్వాన్ని కాపాడతాం: బిర్లా

RCBని దక్కించుకోవడంపై ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా సంతోషం వ్యక్తం చేశారు. గత రెండు దశాబ్దాలుగా IPL ప్రపంచ క్రీడారంగంలో పవర్‌హౌస్‌గా ఎదిగిందని, RCB వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం IPL ఛాంపియన్‌గా ఉన్న ఈ జట్టు, త్వరలో జరగబోయే మ్యాచ్‌తో టైటిల్ వేటను మొదలుపెట్టనున్న తరుణంలో ఈ పరిణామం చర్చనీయాంశమైంది.