VIDEO: ఇళ్లకు చేరిన వరద నీరు..

VIDEO: ఇళ్లకు చేరిన వరద నీరు..

జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో బుధవారం తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలకు, సైడ్ డ్రైనేజీ కాలువలు లేకపోవడంతో లోతట్టు ప్రాంతంలోని ఇళ్ల లోకి వర్షపు వరద నీరు ఇళ్లలోకి చేరడంతో ఇళ్ల లోని సామాగ్రి, నిత్యావసర సరుకులు తడిసి ముద్దయ్యాయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే అధికారులు స్పందించి తగు సహాయక చర్యలు చేపట్టి బాధితులను ఆదుకోవాలని కోరుతున్నారు.