'వైసీపీ కార్యకర్తలపై దాడులు దారుణం'

'వైసీపీ కార్యకర్తలపై దాడులు దారుణం'

NDL: వైసీపి కార్యకర్తలపై దాడులు చేయడం దారుణమని నంది కొట్కూరు సమన్వయ కర్త డాక్టర్ ధార సుధీర్ విమర్శించారు. ఆదివారం పట్టణంలోని YCP కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కార్యకర్తలను కాపాడుకునేందుకు మాజీ సీఎం జగన్ 'డిజిటల్ బుక్' ఏర్పాటు చేశారన్నారు. ప్రతి YCP కార్యకర్తకు బైరెడ్డి సిద్ధార్థ, తాము అండగా ఉంటామని, అన్యాయం చేసిన వారిని వదిలే ప్రసక్తి లేదన్నారు.