VIDEO: క్రమశిక్షణతో చదివి విద్యలో రాణించాలి: మాజీ సర్పంచ్

VIDEO: క్రమశిక్షణతో చదివి విద్యలో రాణించాలి: మాజీ సర్పంచ్

MHBD: దర్గాతండా గ్రామపంచాయతీలో స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మాజీ సర్పంచ్ గుగులోతు బాలు నాయక్, దర్గాతండా MPPS పాఠశాల విద్యార్థులకు టై, బెల్ట్‌ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..విద్యార్థులు క్రమశిక్షణతో చదివి, భవిష్యత్తులో శాస్త్రవేత్తలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా ఎదగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.