'యువత చురుగ్గా ఉంటేనే పార్టీ బలోపేతం'

'యువత చురుగ్గా ఉంటేనే పార్టీ బలోపేతం'

KNR: కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలో యువజన విభాగం కీలక పాత్ర పోషించాలని జిల్లా ఇన్ఛార్జ్ పెద్దెల్లి తేజస్వి ప్రకాశ్ పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని, నిరంతరం ప్రజల్లో ఉంటూ పార్టీని బలోపేతం చేయాలన్నారు.