బార్‌లకు దరఖాస్తుకు గడువు పొడిగింపు

ELR: కొత్త బార్ పాలసీలో నోటిఫికేషన్ గడువును ఈనెల 29 వరకు పొడిగించినట్లు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సీఐ ఏ మస్తానయ్య తెలిపారు. నూజివీడులో ఆయన బుధవారం మాట్లాడుతూ.. పట్టణంలోని 4 బార్లకు దరఖాస్తు చేసుకునేందుకు అప్లికేషన్ ఫి ఐదు లక్షలు, ప్రాసెసింగ్ ఫి పదివేల రూపాయలు దరఖాస్తుదారులకు చెల్లించడం జరుగుతుందన్నారు. ఇతర వివరాలకు 9440902462 నంబర్‌ను సంప్రదించాలన్నారు.