ఎన్నికల కోడ్ ఉల్లంఘన .. కేసు నమోదు

ఎన్నికల కోడ్ ఉల్లంఘన .. కేసు నమోదు

KMR: బీర్కూర్ మండలం బైరాపూర్ గ్రామంలో సర్పంచి అభ్యర్థి సుధారాణికి మద్దతుగా ఎలాంటి అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించిన 13 మందిపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద కేసు నమోదైంది. ఎఫ్ఎస్ అధికారి ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు ఎస్సై మహేందర్ శనివారం తెలిపారు. వారిని బీర్కూర్ తహసీల్దార్ సాయిభుజంగరావు ఎదుట బైండోవర్ చేసినట్లు ఆయన చెప్పారు.