హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

☞ రూ. ఐదు లక్షల కోట్ల భూ కుంభకోణానికి సీఎం స్కెచ్ వేశారు: కేటీఆర్
☞ GHMCలో విలీనమైన 27 మున్సిపాలిటీలు
☞ HYDలో భూగర్భ కేబుల్ విద్యుత్ ఏర్పాటు: మంత్రి శ్రీధర్
☞ అయ్యప్ప మాల వేసుకున్న HYD సౌత్ ఈస్ట్ ఎస్సైకి మెమో  
☞ జూబ్లీహిల్స్‌లో ఓ వ్యక్తి తాగునీటితో కారు శుభ్రం.. రూ.10 వేల జరిమానా వేసిన జలమండలి