దంతాల రక్షణకు ఈ జాగ్రత్తలు..!
*ప్యాకెట్లు విప్పడానికి దంతాలను వాడకండి.
*మంచు, పెన్నులు నమలడం వల్ల ఎనామిల్ దెబ్బతింటుంది.
*పళ్లు కొరకడం, గట్టిగా బ్రష్ చేయడం మానుకోండి.
*ఐస్ క్రీమ్స్, తీపి, కూల్ డ్రింక్స్‌కు దూరంగా ఉండండి.
*పొగాకు, ధూమపానం వల్ల నోటి క్యాన్సర్ ముప్పు ఉంది.
*తిన్న వెంటనే కాకుండా 30 నిమిషాల తర్వాత బ్రష్ చేయండి.