రాయదుర్గం కోట ముఖద్వారం జీర్ణోదరణ పనులు ప్రారంభం

రాయదుర్గం కోట ముఖద్వారం జీర్ణోదరణ పనులు ప్రారంభం

ATP: రాయదుర్గం కోట ముఖద్వారం శిథిలావస్థకు చేరుకొని ఓవైపు పడిపోయి అంద విహీనంగా మారింది. అనేకమార్లు ప్రజలు కోట ముఖద్వారా జీర్ణోద్ధరణ పనులు చేపట్టాలని అర్జీలు ఇస్తూ వచ్చారు. స్పందించిన అధికారులు శుక్రవారం జీర్ణోదరణ పనులు ప్రారంభించారు. దీంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ.. అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.