ఘనంగా జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం

KRNL: గోనెగండ్ల మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం నిర్వహించారు. ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు MPDO మణిమంజరి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా జాతీయ పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటైందన్నారు.