ముగిసిన నవగ్రహ పున ప్రతిష్ట మహోత్సవం

ముగిసిన నవగ్రహ పున ప్రతిష్ట మహోత్సవం

CTR: పుంగనూరు నక్కబండ శ్రీ భీమ లింగేశ్వర స్వామి దేవాలయంలో నవగ్రహ పునప్రతిష్ట మహోత్సవం ఘనంగా ముగిసింది. ఇందులో భాగంగా సోమవారం వేద పండితులు హోమం, ప్రాణ ప్రతిష్ట, మహా పూర్ణాహుతి, అభిషేకం, అలంకరణ కార్యక్రమాలు నిర్వహించి, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విగ్రహ ప్రతిష్టలో స్థానిక భక్తులు ఘనంగా పాల్గొన్నారు.