నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ BRS హయాంలోనే NZB అర్బన్ నియోజకవర్గానికి నిధులు మంజూరు అయ్యాయి: MLA సూర్యనారాయణ
➢ నిజామాబాద్‌లో వరుస చోరీలకు పాల్పడుతున్న నలుగురు నిందితులు అరెస్ట్
➢ బోధన్ మున్సిపాలిటీలో ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన కమిషనర్ శ్రీనివాస్
➢ కామారెడ్డిలో ఆటో బోల్తా పడి పదవ తరగతి విద్యార్థి మృతి