VIDEO: 'ప్రజలంతా చదవాలి ప్రగతి బాట నడవాలి'

ATP: 59వ అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా రాయదుర్గం పట్టణంలో సోమవారం భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. విద్యార్థిని విద్యార్థుల ఆధ్వర్యంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ పొరాల శిల్ప, కమిషనర్ దివాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వినాయక సర్కిల్ మీదుగా ర్యాలీ చేపట్టారు. ప్రజలంతా చదవాలి ప్రగతి బాట నడవాలి అంటూ నినాదాలు చేపట్టారు.