మాజీ ఏపీవో శ్రీనివాసరావుకు ఘన సన్మానం

మాజీ ఏపీవో శ్రీనివాసరావుకు ఘన సన్మానం

SRPT: అనంతగిరి మండలంలో సుదీర్ఘకాలం పాటు ఉపాధి హామీ పథకం ఏపీవో (APO)గా విధులు నిర్వహించిన గోదేశి శ్రీనివాసరావును ఆదివారం వాయిలసింగవరం గ్రామ సర్పంచ్ నందిగామ శ్రీనివాసులు ఘనంగా సన్మానించారు. ఇటీవల ఆయన సూర్యాపేట డీఆర్డీఏ కార్యాలయానికి బదిలీ అయిన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.