'ఎల్ఆర్ఎస్ స్కీమ్‌ను సద్వినియోగం చేసుకోండి'

'ఎల్ఆర్ఎస్ స్కీమ్‌ను సద్వినియోగం చేసుకోండి'

KKD: లేఅవుట్ రెగ్యులైజేషన్ స్కీమ్ (ఎల్. ఆర్. ఎస్.)ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకారావు తెలిపారు. 2025 జూన్ 30 లోపు అనధికార లేఅవుట్లు, స్థలాలు కొనుగోలు చేసినవారు ఎల్ఆర్ఎస్ వెబ్ సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. 45 రోజుల్లో ఫీజు చెల్లిస్తే 10 శాతం రాయితీ లభిస్తుందని కమిషనర్ పేర్కొన్నారు.