ప్రసన్న పార్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు

ప్రసన్న పార్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు

ATP: పామిడిలో వెలసిన ప్రసన్న పార్వతీ అమ్మవారికి మంగళవారం ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ.. పాల్గుణ మాసం ద్వాదశి కావడంతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని, తీర్థప్రసాదాలు స్వీకరించారు.