నెల్లూరు-ముంబై హైవేపై ప్రమాదం

నెల్లూరు-ముంబై హైవేపై ప్రమాదం

NLR: సంగం మండలం పెరమన సమీపంలో నెల్లూరు -ముంబై జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. పంచరై రోడ్డు పక్కన నిలుపుకుని ఉన్న ఓ వాహనాన్ని లారీ ఢీకొంది. దీంతో ఆ వాహనం నుజ్జునుజ్జుకాగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.