విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM

విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ జిల్లా వ్యాప్తంగా ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
➢ గర్భాంలో మట్టల ఆదివారం ప్రాముఖ్యతను, ఏసుక్రీస్తు జీవిత చరిత్రను వివరించిన పాస్టర్ అబ్రహం 
➢ టీడీపీ పార్టీకి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను: MP కలిశెట్టి అప్పలనాయుడు
➢ కోమరాడ మండలం దళాయిపేటలో మొక్కజొన్న పంట పొలాలను పరిశీలించిన కలెక్టర్