'ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం సుఖవంతం'

'ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం సుఖవంతం'

MBNR: ఆర్టీసీ బస్సులలో ప్రయాణం సురక్షితం సుఖవంతంగా ఉంటుందని జిల్లా ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సంతోష్ కుమార్ అన్నారు. బుధవారం ఆయన దసరా పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన లక్కీ డిప్ కార్యక్రమంలో భాగంగా నిలిచిన విజేతలను ప్రకటించారు. ఈ డిప్‌లో శివశంకర్, బిందు, మోక్షజ్ఞలు విజేతలుగా నిలిచారని ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.