జూబ్లీహిల్స్ సర్వేలపై బల్మూరి వెంకట్ కీలక వ్యాఖ్యలు

జూబ్లీహిల్స్ సర్వేలపై బల్మూరి వెంకట్ కీలక వ్యాఖ్యలు

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల సర్వేలపై ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కథ ముగిసిపోయేసరికి పెయిడ్ సంస్థలకు, సర్వే ఏజెన్సీలకు లక్షలాది రూపాయలు కట్టబెట్టి కేటీఆర్ ఫేక్ సర్వేలు చేయిస్తూ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని దోచుకున్న కేసీఆర్ మళ్లీ సీఎం అయితే మిగిలినది కూడా దోచుకుంటారంటూ మండిపడ్డారు.