తెలంగాణ వాళ్లు స్కూల్స్ పెడుతామంటే పర్మిషన్ ఇవ్వరు: కవిత

తెలంగాణ వాళ్లు స్కూల్స్ పెడుతామంటే పర్మిషన్ ఇవ్వరు: కవిత

HYD: తెలంగాణ వాళ్లు స్కూల్స్ పెడుతామంటే పర్మిషన్ ఇవ్వరని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. మొత్తం నార్త్ ఇండియా స్కూల్స్ కే పర్మిషన్ ఇస్తున్నారని, ఆ స్కూల్స్‌లో మొత్తం నార్త్ ఇండియా వాళ్లకే ఉద్యోగాలు ఇస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ యువతకు అవకాశాలు వద్దా.. ? అని ప్రశ్నించారు.