జగ్జీవన్ రామ్‌కు నివాళి అర్పించిన డీసీపీ

జగ్జీవన్ రామ్‌కు నివాళి అర్పించిన డీసీపీ

KMM: డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా ఆదివారం ఖమ్మం నగరం బైపాస్ రోడ్‌ ప్రాంగణంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఖమ్మం జిల్లా DCP శ్రీ బొజ్జ రామానుజన్, తెలంగాణ మాదిగ హక్కుల దండోరా డీఎంహెచ్‌డీ రాష్ట్ర అధ్యక్షులు కొరిపల్లి శ్రీనివాస్ మాదిగ పాల్గొని నివాళి అర్పించారు.