'రన్ ఫర్ యూనిటీ విజయవంతం'
SRPT: సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా హుజూర్నగర్ పట్టణంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో “రన్ ఫర్ యూనిటీ” పేరుతో 2కే రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట AR అదనపు SP జనార్ధన్ రెడ్డి, RDO శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, CI చరమంద రాజు, RI జి.శ్రీనివాస్, MPO లావణ్య, పోలీసు సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.