'ఫిర్యాదుల వేదికను వినియోగించుకోండి'

'ఫిర్యాదుల వేదికను వినియోగించుకోండి'

TPT: తిరుపతి నగరపాలక సంస్థలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, “డయల్ యువర్ కమిషనర్” కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ ఎన్. మౌర్య తెలిపారు. ఏప్రిల్ 13న ఉదయం 10 నుంచి 2 వరకు ఫిర్యాదుల వేదిక, 10.30 నుంచి 11.30 వరకు డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమం జరుగుతాయి. 0877-2227208 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదులు తెలియజేయవచ్చు.