పట్టణంలో గ్యాస్ సిలిండర్ల బ్లాక్ దందా
NLG: పట్టణంలో గ్యాస్ సిలిండర్ల బ్లాక్ దందా బయటపడింది. కొందరు ఏజెన్సీ నిర్వాహకులే ఈ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. వినియోగదారులకు సరఫరా చేయాల్సిన సిలిండర్లను పక్కదారి పట్టించి ఒక్కోటి రూ.1000-1500 అదనంగా వసూలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో అధికారులు 75 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. ఓ హోటల్ 58 డొమెస్టిక్ సిలిండర్లు పట్టపడ్డాయి.