పెనుమంట్ర PHC లో 'ఆశా డే' వేడుకలు

పెనుమంట్ర PHC లో 'ఆశా డే' వేడుకలు

W.G: పెనుమంట్ర PHC లో మంగళవారం ఆశా డే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సంతోష్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. వ్యాధులు, వాటి నివారణపై ఏఎన్ఎంలు, ఆశా సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రజారోగ్య సేవల్లో క్షేత్రస్థాయి సిబ్బంది పాత్రను కొనియాడారు. వ్యాధుల పట్ల ప్రతి రోజు ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.