VIDEO: భారీ ట్రాఫిక్‌తో ప్రజల ఇబ్బందులు

VIDEO: భారీ ట్రాఫిక్‌తో ప్రజల ఇబ్బందులు

KNR: కరీంనగర్ - వేములవాడ ప్రధాన రహదారిపై చింతకుంట వద్ద గురువారం సాయంత్రం భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రధాన రహదారిపై ఓ వ్యాన్ మొరాయించడంతో రహదారికి ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయి దీంతో ట్రాఫిక్ స్తంభించింది. బైపాస్ రోడ్డు నుంచి వచ్చే వాహనాలకు సైతం ఇబ్బందులు ఎదుకున్నారు.