VIDEO: లోక్ సభలో రాహుల్ గాంధీని మాట్లాడనివ్వట్లేదు: MP

VIDEO: లోక్ సభలో రాహుల్ గాంధీని మాట్లాడనివ్వట్లేదు: MP

HYD: లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని మాట్లాడనీయకుండా అడ్డుకుంటున్నారని, అందుకే ఆయనపై అవిశ్వాస తీర్మానం ఇచ్చామని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్నారని, రష్యా నుంచి చమురు కొనుగోలుపై ట్రంప్ ఒత్తిడికి తలొగ్గడం ఏంటని ప్రశ్నించారు.