పాఠశాలలకు రూ. 2.79 కోట్ల నిధులు మంజూరు

పాఠశాలలకు రూ. 2.79 కోట్ల నిధులు మంజూరు

NLG: ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ కోసం ప్రభుత్వం ఎట్టకేలకు నిధులను విడుదల చేసింది. పాఠశాలలు ప్రారంభంలోనే రావలసిన నిధులు ఆలస్యంగా విడుదలయ్యాయి. ఉమ్మడి జిల్లాకు రూ. 2,79,65,000లు మంజూరు అయ్యాయి. జిల్లా, పాఠశాల సంఖ్య, నిధులు ఇలా... నల్గొండ: 1068-1,25,10,000, యాదాద్రి: 599-71,07,500, సూర్యాపేట:747-83,47,500లు స్కూల్ ఖాతాల్లో జమ చేస్తారు.