VIDEO: ప్రమాద రహిత నగరంగా స్పెషల్ డ్రైవ్
NLG: జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు పట్టణంలో ట్రాఫిక్ సీఐ మహా లక్ష్మయ్య ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ప్రమాద రహిత నగరంగా చేయాలని లక్ష్యంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారు. తాగి వాహనాలు నడపడం నేరమని, డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే జైలు శిక్ష కాకుండా భారీ జరిమానా విధించడం జరుగుతుందని హెచ్చరించారు.