దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తత

దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తత

దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియా ఉద్రిక్తంగా మారింది. ఇరాన్‌లోని పెద్ద పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌ను ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. పెట్రోకెమికల్ ఎగుమతి సామర్థ్యంలో 85% దెబ్బతిన్నట్లు ఐడీఎఫ్ ప్రకటించింది. ఇరాన్ క్షిపణి పరిశ్రమకు కీలక భాగాలు ఉత్పత్తి చేసే ప్లాంటుకు భారీ నష్టం జరిగింది. అయితే, కువైట్‌లోని అలీ అల్ సలేం ఎయిర్‌బేస్‌పై ఇరాన్ ప్రతిదాడులు చేసింది.