VIDEO: మంచినీటిలో డ్రైనేజీ నీరు కలుస్తుందని ఫిర్యాదు

VIDEO: మంచినీటిలో డ్రైనేజీ నీరు కలుస్తుందని ఫిర్యాదు

కోనసీమ: అమలాపురం పట్టణం 25వ వార్డులో మంచినీటిలో డ్రైన్ నీరు కలుస్తుందని స్థానిక మహిళలు నిరసన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ, రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్‌తో కలిసి జాయింట్ కలెక్టర్ నిశాంతికి ఫిర్యాదు అందజేశారు.