ముత్తారం తహశీల్దార్ ముందు బైండోవర్

ముత్తారం తహశీల్దార్ ముందు బైండోవర్

PDL: ముత్తారం మండలంలోని పారుపల్లి, లక్కారం, మచ్చుపేట, ఖమ్మంపల్లి, అడవీ శ్రీరాంపూర్ గ్రామాల్లో నాటు సారాయి విక్రయించిన వారిని తహశీల్దార్ మధుసుధన్ రెడ్డి ముందు బుధవారం మంథని ఎక్సైజ్ పోలీసులు బైండోవర్ చేశారు. సంవత్సరం కాలానికి గాను లక్ష రూపాయల పూచికత్తుపై వీరిని బైండోవర్ చేసినట్లు ఎక్సైజ్ ఎస్సై సాయిరాం తెలిపారు.