హత్య కేసులో నిందితుడి అరెస్టు

KMR: జుక్కల్ మండలం కౌలాస్ గ్రామానికి చెందిన రాజేందర్ రెండు నెలల క్రితం డబ్బు విషయంలో తండ్రి భూమయ్యతో గొడవ వపడ్డారు. రాత్రి నిద్రించిన అనంతరం తండ్రి మెడకు తాడు బిగించి చంపేశాడు. అప్పటికి అనుమానం తీరకపోవడంతో ఛాతి, మర్మాంగాలపై కొట్టి పరారయ్యాడు. శనివారం నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు పంపినట్లు సీఐ తెలిపారు.