VIDEO: మహిళా భక్తులను సన్మానించిన బీజేపీ నాయకులు

VIDEO: మహిళా భక్తులను సన్మానించిన బీజేపీ నాయకులు

హన్మకొండ జిల్లా కాజీపేట మండలం సోమిడి గ్రామంలో గురువారం గణపతి నవరాత్రులలో అనునిత్యం గణపతి స్తోత్రములు పారాయణం చేసిన మహిళ భక్తులను బీజేపీ నాయకులు ఘనంగా సన్మానించారు. పాతికమంది మహిళలకు శాలువాలు కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో పెసరు తిలక్, సుజాత, స్రవంతి తదితరులు పాల్గొన్నారు.