VIDEO: 3 టిక్కెట్లకు ఒకటి FREE.. ప్రైవేట్ ట్రావెల్స్

VIDEO: 3 టిక్కెట్లకు ఒకటి FREE.. ప్రైవేట్ ట్రావెల్స్

MDCL: RTC బంద్ నేపథ్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ తమదైన శైలిలో వ్యవహరిస్తున్నాయి. కొన్ని ట్రావెల్స్ ఉప్పల్ నుంచి హనుమకొండ వెళ్లేందుకు రూ.700 వరకు రేట్లు పెంచి, మూడు టికెట్లు తీసుకుంటే ఒకటి ఫ్రీ అంటూ బస్సుల బంద్ పరిస్థితిని క్యాష్ చేసుకుంటున్నారు. RTC బంద్ తమపై తీవ్ర భారం పడుతోందని, ప్రభుత్వం తగిన విధంగా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.