VIDEO: అడవుల పరిరక్షణను ప్రతి ఒక్కరి బాధ్యత

WGL: నర్సంపేట పట్టణంలో గురువారం అటవీశాఖ అధికారుల త్యాగాలను గుర్తించడానికి వరల్డ్ ఫారెస్ట్ రేంజర్ డే నిర్వహిస్తారని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రవి కిరణ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'అడవులు కేవలం ప్రకృతి భాగమే కాదు.. మన భవిష్యత్‌కు నాంది. అడవుల పరిరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని, అడవిలో విధులు నిర్వహించేటప్పుడు జంతువులు, అగ్ని ప్రమాదాల వంటి అనేక సవాళ్లు ఎదురవుతాయని అన్నారు.