'కొత్తలోక' నుంచి కిలియే పాట రిలీజ్
నటీనటులు కళ్యాణి ప్రియదర్శన్, నస్లెన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'కొత్తలోక'. ఈ సినిమా ఇటీవల రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. తాజాగా ఈ సినిమాలోని 'కిలియే కిలియే' పాటను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక ఈ చిత్రాన్ని స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నిర్మించగా.. డొమినిక్ అరుణ్ తెరకెక్కించాడు.