VIDEO: అప్పర్ సాగిలేరు ప్రాజెక్టును సందర్శించిన ఆర్డివో
KDP: ఇవాళ బద్వేల్ డివిజనల్ అధికారి చంద్రమోహన్, ఇరిగేషన్ అధికారులు మల్లికార్జున్, పోరుమామిళ్ల సోషల్ ఆఫీసర్ డ్రామా పిడి ఆదిశేషారెడ్డి, ఎమ్మార్వో చంద్రశేఖర్ రెడ్డి అప్పర్ సాగిలేరు ప్రాజెక్టును సందర్శించారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో, తుఫాను కారణంగా ఎటువంటి నష్టం జరగకుండా ముందస్తు చర్యలలో భాగంగా ఈ సందర్శన జరిగిందని తెలిపారు.