DYC, PGRSతో సమస్యలు పరిష్కరించుకోండి: కమిషనర్

GNTR: జీఎంసీ కార్యాలయంలో సోమవారం డయల్ యువర్ కమిషనర్, పీజీఆర్ఎస్ కార్యక్రమాలు జరుగుతాయని కమిషనర్ పి.శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. డయల్ యువర్ కమిషనర్ (0863-2224202) ఉదయం 9.30 గంటల నుంచి 10.30 గంటల వరకు జరుగుతుందన్నారు. 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంట వరకు పీజీఆర్ఎస్ ఉంటుందని చెప్పారు.