నియోజకవర్గ ప్రజలకు అండగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

SRCL: అనునిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం తన నివాసంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అందుబాటులో ఉంటూ.. అండగా నిలుస్తున్నారు. అనునిత్యం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ.. సమస్యలు పరిష్కరిస్తున్నారని ప్రజలు సంతోషం వ్యకం చేస్తున్నారు. గతంలో స్థానికంగా ఎమ్మెల్యే ఉండేవాడు కాదని ప్రజలు చెబుతున్నారు.