చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి కొరకు విరాళం

చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి కొరకు విరాళం

NDL: బనగానపల్లె మండలం నందవరం గ్రామంలో వెలిసి ఉన్న చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో నంద్యాల పట్టణానికి చెందిన లక్ష్మీనారాయణ స్వామి కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అభివృద్ధి కొరకు రూ. 25వేల చెక్కును ఆలయ అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా వారికి వేదపండితులు ఆశీర్వచనం అందించి, తీర్థ ప్రసాదాలను అందజేశారు.