రాజ్యసభ అభ్యర్థిగా నితిన్‌ నబీన్

రాజ్యసభ అభ్యర్థిగా నితిన్‌ నబీన్

బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా నితిన్ నబీన్‌ను ప్రకటిస్తున్నట్లు ఆ పార్టీ అధిష్టానం తెలిపింది. మొత్తం 9 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. బీహార్‌ నుంచి ఎగువసభ ఎంపీగా నితిన్ నబీన్‌ను నామినేట్‌ చేసింది. కాగా ప్రస్తుతం బీజేపీ జాతీయాధ్యక్షుడిగా ఉన్న విషయం తెలిసిందే. బీహార్‌లో ఖాళీగా ఉన్న ఐదు రాజ్యసభ స్థానాలకు ఈ నెల 16న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.