'జనరేటర్లకు మరమ్మతులు చేయించండి'

NGKL: జిల్లాలో 20 మండలాలు ఒక్కో మండల తహశీల్దార్ కార్యాలయంలో ప్రభుత్వం రూ.3లక్షలతో జనరేటర్లు ఏర్పాటు చేసింది. అధికారుల నిర్లక్ష్యంతో వానకు తడుస్తూ, ఎండకు ఎండుతూ విలువైన పరికరాలు తుప్పు పట్టిపోతున్నాయి. ప్రజలకు అందించే సేవలలో తీవ్ర జాప్యం జరుగుతుంది. అధికారులు స్పందించి వినియోగంలోకి తీసుకొస్తే మెరుగైన సేవలు ప్రజలకు అందించే అవకాశం లేకపోలేదు.