నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

MDK: కవిటి మండలం బైరిపురం 11 కెవి ఫీడర్‌లో ఆర్డీఎస్ఎస్ నిమిత్తం గురువారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ జీ. యజ్ఞేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. రాజాపురం సబ్ స్టేషన్ పరిధిలోని కాపాసుకుద్ది, కోరికానపుట్టుగ, ముత్యాలపేట గ్రామాలకు వ్యవసాయ సర్వీసులకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని వివరించారు.