ఐదో వార్డులో బీజేపీ జెండా ఎగరవేస్తా

ఐదో వార్డులో బీజేపీ జెండా ఎగరవేస్తా

వికారాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కొత్తరేపల్లి ఐదో వార్డులో బీజేపీ జెండా ఎగరవేస్తామని కాంగ్రెస్ నేత స్రవంతి శ్యామ్ రెడ్డి అన్నారు. శనివారం గ్రామంలోని ప్రధాన వీధులలో బీజేపీ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు ప్రతి ఇంటికి చేరేలా కృషి చేస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు.