నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM

నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM

* జిల్లా వ్యాప్తంగా ఘనంగా డా.బీ.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు
* తిప్పర్తి జంక్షన్‌ను ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి
* అంబేద్కర్ జయంతిని నిర్వహించినందుకు యూనివర్సిటిలో వీసీ బొమ్మ దహనం చేసిన విద్యార్థి సంఘాలు
* తిప్పర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ బీ.చంద్రశేఖర్ 
* ఈనెల 28 నుంచి యాదాద్రి నరసింహస్వామి జయంతి ఉత్సవాలు